Categories
book reads

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

తెలుగుపుస్తకములు చూసి భక్తి పాటలు పాడే అలవాటు నుండి తెలుగు భక్తిపాటలు తెలుగు యూట్యూబ్ చానల్స్ ద్వారా వినడానికి మారిపోయింది కాలం. కానీ పుస్తకం చదివితే ఆ పాటలు మనసులోకి మరింత చేరతాయి అంటారు. అయితే ఈ పోస్టులో తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ అందించే లింకులను చూద్దాం. భక్తిపాటలు వినడానికి వివిధ యూట్యూబ్ చానల్స్ మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ చానల్స్ ఏరోజుకారోజు రోజును బట్టి భక్తి పాటలు ప్రసారం అయ్యేవిధంగా అందుబాటులో