Categories
bhakti reads book reads

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా

భజనపాటలు భక్తిపాటలు తెలుగు పుస్తకాలు ఉచితంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. సర్వదేవతా భజనలు, రామభజనామృతము, సీతారామ భజన తదితర తెలుగు పుస్తకాలు… సర్వదేవతా భజనలు బుక్ లోని కొన్ని భజన పద్యాలు. శ్రీగణేశ శ్రీగణేశ | శ్రీగణేశ పాహిమాంజయగణేశ జయగణేశ | జయగణేశ రక్షమాంఓం గణేశ ఓం గణేశ | ఓం గణేశ పాహిమాంశ్రీగణేశ శ్రీగణేశ | శ్రీ గణేశ రక్షమాం || గణేశ శరణం | శరణం గణేశవాగీశ శరణం | శరణం వాగీశవిఘ్నేశ