Categories
book reads

భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో

Categories
telugureads భక్తి సినిమాలు

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా అలనాటి పాత సినిమాలలో ఒక్కటి. సతీ సక్కుబాయి సినిమా చూడడానికి ఇక్కడ తాకండి సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా కృష్ణభక్తితో పరవశించే ఇల్లాలు. ఎక్కడైనా, ఏ వస్తువులోనైనా ఎప్పుడైనా సరే కృష్ణుడిని చూస్తూ, ఆరాధించే అరుదైన అదృష్టవంతురాలి కధ. ప్రదేశాన్ని బట్టి, సమయానుసారం కృష్ణలీలలను కాంచుతూ ఉంటుంది. సక్కుబాయి పండరీలో పాండురంగడి గుడిలో పాటపాడుతూ మయమరిచి, స్వామి పాదాలపై పడి ఉంటుంది. ఆమె తల్లీదండ్రులు అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకుపోతారు. అయితే ఇంటి