అమ్మ అమృతం కన్నా మిన్న

ప్రాణం మీదకు వచ్చేటంతటి సంఘటన పురుషునికి పరిస్థితుల ప్రభావం చేత కాలంలో కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ అమ్మ తన ప్రాణాలతో పోరాడితేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! అమృతం కన్నా అమ్మ అప్యాయత మిన్నగా ఉంటుంది. అమ్మ అనే భావన మన సంతోషంలో ఉంటుంది, భాదలోను ఉంటుంది. మొదటిసారి ఆకలి వేసినప్పుడు పుట్టే ఆకలి భాదకు అమ్మ అప్యాయత ఆదుకుంటుంది. ఏమి …

Read More