మనసుకు నచ్చే మంచి మాటలు

మనసుకు నచ్చే మంచి మాటలు

మనసుకు నచ్చే మంచి మాటలు. జీవితం చాలా విలువైనది. సాధన చేసేవారికి సమయం సరిపోదు. ఒక్కసారి గడిచిన కాలం తిరిగి రాదు. గడుస్తున్న కాలంలో ఎలా జీవిస్తున్నామో అదే ఓ జ్ఙాపకంగా మారిపోతుంది. అది సంతోషం కావచ్చు… లేదా బాధ కావచ్చును. జీవితంలో వ్యక్తికి వ్యక్తులు ఎదురౌతూ ఉంటారు. …

Read more