Categories
latest reads tr

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు

నిద్రకు మంత్రం మంచి మ్యూజిక్ మంచి మాటలు. మంచి మ్యూజిక్ మైండుని రిలాక్స్ చేస్తుంది. మంచి మాట మనసును శాంతింపజేస్తుంది. మంచి మాటలు మంచి మిత్రుడి నుండి లభిస్తాయి. ఇంకా తల్లిదండ్రుల నుండి లభిస్తాయి. గురువుల బోధలో మేలైన మాటలు ఉంటాయి.

Categories
tech reads భక్తి సినిమాలు

ప్రముఖ ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ఆడియోలు వీడియోలు ఎక్కడ లభిస్తున్నాయి?

తెలుగుభాషలో తెలుగు పండితులు పలికే ఆ నాలుగు పలుకులు మనసుకు శాంతిని ఇస్తాయి, అంటారు. అలాంటి ప్రముఖ ప్రవచకర్తల తెలుగు ప్రవచనాలు అందిస్తున్న వెబ్ సైటులు, యూట్యూబ్ చానల్ వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రవచనం ఎందుకు వింటారు అంటే? కొందరు ఏమని అంటారు అంటే, ప్రముఖుల మాటలు మనిషికి ఆదర్శనీయంగా ఉంటాయి, కాబట్టి మంచి మాటలు ఎవరూ చెప్పినా వినాలనే తలంపుతో ఉండాలని కొందరు అంటూ ఉంటారు. మరికొందరు అంటారు కష్టం కలిగితే, అప్పుడు ఆ సమయంలో