బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఒత్తిడి తగ్గుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే, మనకు బాగా దగ్గరగా ఉన్నవారు ఎవరో తెలిసిపోతుంది. సాదారణంగా ఉన్నప్పుడు మన మనసు మన మాట వింటుంది. కానీ బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు మాత్రం మన మాట పట్టించుకోదు. మనలాగా ఆలోచించేవారు లేదా …

Read more