Telugu Bhāṣā Saurabhālu

Tag: మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ

  • మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

    మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా ఉండాలి? పైన చెప్పినట్టుగా మూగ జీవులు అంటేనే మాట్లాడలేవు. వాటికి బాధ కలిగితే, మూలుగుతూ బాధపడతాయి. సంతోషం…

    Read all

Go to top