మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్టు ఈకామర్స్ సంస్థలో అందుబాటులోకి రానుందీ స్మార్ట్ ఫోను. ఎందుకు ఈ ఫోను కొనాలంటే, ఈ ఫోను రేటింగుతో బాటు బడ్జెటు ధరలో లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.13999-00లుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోను డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, క్విక్ చార్జింగ్, ప్రొసెసర్ ఫీచర్లలో బాగుందన్న సూచనలు 91మొబైల్స్ వెబ్ సైటులో చెప్పబడి ఉంది. ఇంకా స్క్రీను ప్రొటక్షన్ విషయంలో ఆలోచన చేయమని సూచనను కూడా ఈ వెబ్ … Read more మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్