Categories
LibreOfficeInTelugu telugureads ubuntuto

లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్

ఉబుంటుటోUbuntuto లో తెలుగులో వ్రాయడంలో, భాగంగా లిబ్రె ఆఫీసు రైటర్ గురించ గత పోస్టులో స్టార్ట్ చేశాను. ఈ పోస్టులో లిబ్రె ఆఫీసు రైటర్ మెనుబార్ గురించి, నాకు తెలిసిన, తెలుసుకున్న విషయం క్లుప్తంగా వివరిస్తాను. ఏ డాక్యుమెంట్ అప్లికేషన్ కు అయినా మెను బార్ తప్పనిసరి. మెను బార్ లోని కమాండ్స్ ద్వారానే మనం ఆ అప్లికేషన్ ఉపయోగించగలుగుతాం. తెలుగురీడ్స్ పోస్టులు రీడ్ చేసి, తెలుగురీడ్స్ ప్రోత్సహిస్తున్న వెబ్ వీక్షకులకు ధన్యవాదాలు… ఉబుంటు Ubuntuto లో