Categories
bhakti reads book reads

పుస్తకంతో మనసు ముడిపడి ఉంటుంది.

పుస్తకంతో మనసు ముడిపడి ఉంటుంది. అంటే అవుననే అంటారు పెద్దలు. సినిమా చూసే మనిషి మైండు ఏకాగ్రతతో ఉన్నట్టే, పుస్తకం చదువుతున్న మైండు కూడా అంతే ఏకాగ్రతతో ఉంటుంది. పుస్తకం చూడడం వరకే పరిమితం అయితే పుస్తకంలో ఉన్న విషయం తెలియదు. పుస్తకం చూస్తే, పుస్తకం ఏం విషయం గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది. పుస్తకంలోని రచయిత ముందుమాట చదివితే పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం తెలియబడుతుంది. పుస్తకం చదివితే పుస్తకంలోని విషయసారం అవగతమవుతుంది. ఆకట్టుకునే విధంగా