Categories
latest reads telugureads

వినోదమయ సినిమా మహల్స్ లోకి వెళ్ళేముందు …..

గత కొన్నాళ్ళుగా తగు జాగ్రత్తలో ఉండడం. తగు జాగ్రత్తలతో ప్రయాణం చేయడం. కరోనా వైరస్ ఎక్కువమందికి అలవాటు చేసింది. కానీ అంతకుమందు సినిమా హాల్స్ అంటే గుంపులుగా నిలబడడం, ప్రక్క ప్రక్కనే కూర్చోవడం అందరికీ అలవాటు. కానీ ఇప్పుడు వినోదమయ సినిమా మహల్స్ లోకి వెళ్ళేముందు మాత్రం, గతంలో అలవాటును మానసికంగా మార్చుకుని సినిమా హాలుకు వెళ్ళాలి. అన్ లాక్5 సందర్భంగా అక్టోబర్ 15 నుండి సినిమా ధియేటర్లు ఓపెన్ కానున్నాయి. అన్ లాక్5లో భాగంగా అక్టోబర్