Categories
book reads telugureads

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం అయితే అన్నింటినీ పరిశీలించే మనసు, తననితానే పరిశీలన చేయడం మొదలు పెడితే, ఆ స్థితిన పండితులు అద్భుతం అంటారు. మనసు మనసుపై యుద్దం చేయడం అంటే, అందులో గెలవడం అంటే లోకాన్ని గెలిచినట్టే అంటారు. సాధారణంగా ఒకరికి సుఖం అయితే మరొకరికి దు:ఖం అయ్యే సందర్భాలు ఉంటాయని అంటారు. కానీ సుఖాలు, కష్టాలు కలిగించే కాలం దీర్ఘకాలం కష్టాలు ఇవ్వడం కోసం కరోనాని తెచ్చింది. ఈ కరోనా వలన అందరికీ కష్టమే…

Categories
book reads

విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్

విజ్ఙానం బుక్ రీడింగ్ గురించి తెలుగురీడ్స్! మనకు తెలిసి ఉండడం వలన మన పనులు మనలో మరో ఆలోచన ఉన్నా వేగంగా చేసుకుంటూ ఉంటాం. మరి అలా మనం వేగంగా పనులు చేసుకుంటున్నా మనకు బుక్ రీడింగ్ ఎందుకు? సామాజిక మార్పులలో అవగాహన ఏర్పరచుకోవడం కొరకు అంటారు. విజ్ఙానం తెలుగు బక్ రీడింగ్ వలన వస్తుంది అంటారు. విజ్ఙానం విషయముల యందు జ్ఙానం, అంటే విషయముల గురించి తెలిసి ఉండుట! అది ఒక వస్తువు వాడుక గురించి