తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.

తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలలోని చదివిన విజ్ఙాన విషయాలనే తిరిగి బోధిస్తారు. పుస్తకాలలోని విషయాలతోనే కొందరు శోధకులు పరిశోధనలు చేస్తారు.. పురాణేతిహాసాలు పుస్తక రూపంలో రామాయణం – పుస్తకం, భాగవతం – పుస్తకం, శాస్త్రం – పుస్తకం, పరిశోధన – పుస్తకం.. ​ఏదైనా పుస్తకంలోకి విజ్ఙానం నిక్షిప్తం చేయబడుతుంది. పుస్తకంలోని విజ్ఙానం పరిశీలించబడుతుంది. …

తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. Read more »

Tagged with: , , , , , , ,