ఒక్కొక్క పుస్తకం ఒక్కో రకమైన విషయముపై విశ్లేషణతో కానీ వివరణతో కానీ ఉంటుంది. నేర్చుకునే వయస్సు నుండి పుస్తకాలు చదవడం మంచి అలవాటుగా ఉంటుంది!

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ అని చెబుతారు. పుస్తకాలు చదివే అలవాటు చిన్ననాటి నుండే ఉంటుంది. అయితే ఎలాంటి పుస్తకాలు చదివితే, అలాంటి ఆలోచన మన మనసులో చేరుతూ ఉంటాయి. గతం మాదిరి ఇష్టం ఉండే విషయాలపైనే పుస్తకాలు ఇంకా ఎక్కువ చదివితే, అదే విషయంలో మరింత అవగాహన ఉంటుంది. అలా కాకుండా కొత్తగా తెలిసిన …

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ Read more »

Tagged with: , , , , , ,