అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో …

అనేక బుక్స్ సారం గురువుల మాటలలో Read more »

Tagged with: , , , , , , ,

వ్యవసాయంతోకూడినపాడి తిండిగింజలు కూరగాయలు

డబ్బు సంపాదించే మార్గాలు అనేకంగా సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం, ఆ మార్గంలో ఎన్నాళ్లు పట్టుదలతో పనిచేసి సాధించడం దానిపైనే అర్జన(డబ్బు సంపాధన) ఆధారపడి ఉంటుంది. మనదేశంలో మన తెలుగురాష్ట్రాలలో అనేక రంగాలు మనకు డబ్బు సంపాధన చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. వ్యవసాయం – వ్యాపారం – …

వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం Read more »

Tagged with: , , , , , , , , , ,