Categories
book reads telugureads

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి