శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి చలనచిత్రం

శ్రీదత్తదర్శనం తెలుగు భక్తి చలనచిత్రం. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప చిత్రకధ. తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్తెలుగు చిత్రం: శ్రీ దత్త దర్శనమునటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, శివాజీ, జ్యోతిర్మయి, జయలలిత, జయవాణి, నిర్మల, సిల్క్ స్మిత తదితరులు నటించారు.తెలుగు … Read more శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి చలనచిత్రం