తెలుగుభాషలో తెలుగు పండితులు పలికే ఆ నాలుగు పలుకులు మనసుకు శాంతిని ఇస్తాయి, అంటారు. అలాంటి ప్రముఖ ప్రవచకర్తల తెలుగు ప్రవచనాలు అందిస్తున్న వెబ్ సైటులు, యూట్యూబ్ చానల్ వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రవచనం ఎందుకు వింటారు అంటే? కొందరు ఏమని అంటారు అంటే, ప్రముఖుల మాటలు మనిషికి ఆదర్శనీయంగా ఉంటాయి, కాబట్టి మంచి మాటలు ఎవరూ చెప్పినా వినాలనే తలంపుతో ఉండాలని కొందరు అంటూ ఉంటారు. మరికొందరు అంటారు […]