సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం

తెలుగులో సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం ఐపిఎల్2020 షెడ్యూల్. సన్ రైజర్స్ టీం ప్లేయర్స్ లిస్ట్ తెలుగులో

సన్ రైజర్ హైదరాబాద్ టీం ప్లేయర్స్

కేన్ విలియమ్స్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, జానీ బైస్ట్రో, వర్ధమాన్ షా, శ్రీవాత్సవ్ గోస్వామి, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, మహమ్మద్ నబి, అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, బిల్లి స్టాన్లేక్, సిద్ధార్ద్ కౌల్, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్, బసీల్ థంపి, సందీప్ శర్మ, షహబాజ్ నదీమ్, సంజయ్ యాదవ్, అబ్దుల్ సమాడ్, ఫాబియన్ అలెన్, మిచెల్ మార్స్, ప్రియం గార్గ్, సందీప్ బావనక, విరాట్ సింగ్.

ఐపిఎల్ 2020 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోయే డేట్స్

బుధవారం ఏప్రిల్ 1, 2020. | శనివారం ఏప్రిల్ 4, 2020. | మంగళవారం ఏప్రిల్ 7, 2020.

ఆదివారం ఏప్రిల్ 12, 2020. | గురువారం ఏప్రిల్ 16, 2020. | ఆదివారం ఏప్రిల్ 19, 2020.

మంగళవారం ఏప్రిల్ 21, 2020. | ఆదివారం ఏప్రిల్ 26, 2020. | గురువారం ఏప్రిల్ 30, 2020.

ఆదివారం మే 3, 2020. |మంగళవారం మే 5, 2020. | శనివారం మే 9, 2020.

మంగళవారం మే 12, 2020. | శుక్రవారం మే 15, 2020.

[live_ipl_score]

ఐపిఎల్ 2020 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోయే డేట్స్ అండ్ టీమ్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం
సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం ఐపిఎల్ 2020 లో తలపడబోయే డేట్స్ అండ్ టీమ్స్

బుధవారం ఏప్రిల్ 1, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: ముంబై ఇండియన్స్, మ్యాచ్ నెం:4 – ఆటస్థలం: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ .

తేదీ శనివారం ఏప్రిల్ 4, 2020 సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్, మ్యాచ్ నెం:7 – ఆటస్థలం: ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలీ.

మంగళవారం ఏప్రిల్ 7, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, మ్యాచ్ నెం:11 – ఆటస్థలం: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూర్.

ఆదివారం ఏప్రిల్ 12, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: రాజస్థాన్ రాయల్స్, మ్యాచ్ నెం:16 – ఆటస్థలం: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

గురువారం ఏప్రిల్ 16, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: కోల్ కతా నైట్ రైడర్స్, మ్యాచ్ నెం:21 – ఆటస్థలం: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

ఆదివారం ఏప్రిల్ 19, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: చెన్నై సూపర్ కింగ్స్, మ్యాచ్ నెం:25 – ఆటస్థలం: ఎం.ఏ. చిందంబరం స్టేడియం, చెన్నై.

మంగళవారం ఏప్రిల్ 21, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: రాజస్థాన్ రాయల్స్, మ్యాచ్ నెం:27 – ఆటస్థలం: సావై మాన్ సింగ్ స్టేడియం, జైపూర్.

ఆదివారం ఏప్రిల్ 26, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: డిల్లి కేపిటల్స్, మ్యాచ్ నెం:33 – ఆటస్థలం: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

గురువారం ఏప్రిల్ 30, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: చెన్నై సూపర్ కింగ్స్, మ్యాచ్ నెం:37 – ఆటస్థలం: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

ఆదివారం మే 3, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: డిల్లి కేపిటల్స్, మ్యాచ్ నెం:41 – ఆటస్థలం: ఫిరోజ్ షా కోట్ల గ్రౌండ్, డిల్లి.

మంగళవారం మే 5, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, మ్యాచ్ నెం:43 – ఆటస్థలం: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

శనివారం మే 9, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: ముంబై ఇండియన్స్, మ్యాచ్ నెం:47 – ఆటస్థలం: వాంఖైడ్ స్టేడియం, ముంబై.

మంగళవారం మే 12, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్, మ్యాచ్ నెం:51 – ఆటస్థలం: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.

శుక్రవారం మే 15, 2020 తేదిన సన్ రైజర్స్ ప్రత్యర్ధి టీమ్: కోల్ కతా నైట్ రైడర్స్, మ్యాచ్ నెం:54 – ఆటస్థలం: ఈడెన్ గార్డెన్స్, కోల్ కతా.