ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ఆడువారు అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగినప్పుడే భారతదేశమునకు నిజమైన స్వాతంత్ర్యం అని గాంధిగారు అన్నారు అంటే, ఆడువారు అందరూ కరాటే నేర్చుకుని ఫైటింగ్ చేస్తారని కాదు, ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత అని అందరూ గుర్తెరిగి ప్రవర్తించాలనేది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుంది. కానీ దిశపై జరిగిన దారుణాలు, అంతకుముందు మహిళలపై జరిగిన దారుణాలు సామాజిక బాధ్యతను కొందరు పూర్తిగా విస్మరించారు అనిపిస్తుంది. అసలు వారికి వారి పెద్దలు కానీ స్నేహితులు కానీ అటువంటి ధర్మం గురించి బోధించి … Read more ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత

ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే...

ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది, తనకు తిండి పెట్టిన ఇంటి యజమాని ఇంటిని రక్షణ చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. మరి పురుషుడైనా, స్త్రీ అయినా భూమిమీదకు రావాలంటే స్త్రీ గర్భం ధరిస్తేనే. స్త్రీ ప్రసవవేదన మరణవేదనతో సమానం అటువంటి స్త్రీకి చేతులు జోడించి నమస్కారం చేసిన మన సమాజంలో మగాడు మృగాడు అవ్వడం విశ్వాసఘాతుకమే అవుతుంది. ప్రియాంక రెడ్డి మరణం టివిలో చూస్తుంటే, మనిషికి జన్మినిచ్చే స్త్రీ ఎంత వేదనను పొంది ఉంటుంది? … Read more ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

అమ్మ అమృతం కన్నా మిన్న

ఏమి జరుగుతుందో తెలియని వయస్సులో, అన్నింటికి అమ్మే ఆధారం

ప్రాణం మీదకు వచ్చేటంతటి సంఘటన పురుషునికి పరిస్థితుల ప్రభావం చేత కాలంలో కలగవచ్చు, కలగకపోవచ్చు. కానీ అమ్మ తన ప్రాణాలతో పోరాడితేనే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా! అమృతం కన్నా అమ్మ అప్యాయత మిన్నగా ఉంటుంది. అమ్మ అనే భావన మన సంతోషంలో ఉంటుంది, భాదలోను ఉంటుంది. మొదటిసారి ఆకలి వేసినప్పుడు పుట్టే ఆకలి భాదకు అమ్మ అప్యాయత ఆదుకుంటుంది. ఏమి జరుగుతుందో తెలియని వయస్సులో, అన్నింటికి అమ్మే ఆధారం! అమ్మ అని అనడం రాకముందు … Read more అమ్మ అమృతం కన్నా మిన్న