Telugu Bhāṣā Saurabhālu

Tag: అధ్యయనం అంటే అర్థం ఏమిటి

  • అధ్యయనం అంటే అర్థం ఏమిటి

    అధ్యయనం అంటే అర్థం ఏమిటి , వచన రూపంలో కానీ, పద్య రూపంలో వ్రాయబడిన విషయాలను చదవడాన్ని అధ్యయనం అంటారు. అభ్యాసం చేయదగిన పుస్తకాలు చదవడం. పర్యాయపదాలు: పఠనం, అభ్యాసం, చదవడం. కొన్న గ్రంధాలలో కూడా వ్రాయబడినవి అధ్యాయాలుగా ఉంటాయి. మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, మూడవ అధ్యాయం…. కొన్ని అధ్యాయాలు…. చివరి అధ్యాయం. ఆధ్యాయాలతో కలిసిన పుస్తకమును అవగాహన చేసుకుంటూ అభ్యసించడాన్ని అధ్యయనం అంటారు. ఏదైనా విషయాన్ని అవగాహన చేసుకుంటూ అభ్యాసం చేయడాన్ని కూడా అధ్యయనం…

    Read all

Go to top