అనంతరం అర్థం ఏమిటి పర్యాయపదాలు. ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని పూర్తయ్యాక, తరువాత చేసే పనిని చెప్పేటప్పుడు అనంతరం పదం వాడుతూ ఉంటారు.
తన తరువాత ఏం జరగాలో? చెప్పేటప్పుడు కూడా ఈ పదం ఉపయోగిస్తూ ఉంటారు.
అంటే వీలునామా వ్రాసేటప్పుడు ఒక వ్యక్తి తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో తెలియజేయడానికి…
తరువాత జరగబోవు లేదా జరగవలసిన లేదా చేయబోవు క్రియ లేదా విషయమును గురించి చెప్పేటప్పుడు అనంతరం పదం ఉపయోగిస్తారు.
అనంతరం పర్యాయ పదాలు: ఇక మీదట, పిదప, తరువాత, తదుపరి, పిమ్మట, ఆపైన…. తదితర తెలుగు పదాలు.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
అనంతరం అర్థం ఏమిటి పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు