Tag: అమెజాన్

సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను

కొత్త 4జి స్మార్ట్ ఫోను కొనాలనుకంటే సామ్సంగ్ నుండి గాలాక్షీ సిరీస్ లో సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను వచ్చింది. ఈ ఫోను మార్చి5, 2020 నుండి అమ్మకాలకు అమెజాన్ సైటులో అందుబాటులో ఉంటుంది. దీని ధర 14999/-. న్యూ గాలాక్షీ ఎం31 ఫోను నాలుగు బ్యాక్ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ కెమెరా క్వాలిటీ 5ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మార్కో కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమరా లు ఉన్నాయి. […]