Telugu Bhāṣā Saurabhālu

Tag: అమ్మకు శుభాకాంక్షలు

  • మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్ 2022

    అమ్మ లేక నేను లేను, నువ్వు లేవు, ఎవ్వరం లేము. బిడ్డను కనడానికి మృత్యువుతో యుద్దమే చేస్తుంది…. అటువంటి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మను విష్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు వస్తుంది. అదే మదర్స్ డే… ఈ సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు కోట్స్. అమ్మతో అనుబంధం అనిర్వచనీయం. అమ్మ ప్రేమకు పరమాత్మ కూడా కట్టుబడి నిలబడ్డాడు. అమ్మ అంటే పరమాత్మకు సైతం ఎనలేని ఇష్టం… అమ్మ చూపే ప్రేమలో కల్మషం లేకపోవడం. ఎంతటి శక్తివంతుడైనా…

    Read all

Go to top