అహర్నిశలు అంటే ఏమిటి తెలుగులో రాత్రి, పగలు కలిపి అహర్నిశలు అంటారు. ఎక్కువగా ఈ పదాన్ని వ్యక్తి యొక్క విశేష కష్టమును లేదా వ్యక్తి సాధించిన అభివృద్ది గురించి చెబుతూ ఈ పదాన్ని ప్రయోగిస్తారు.
అతను అహర్నిశలు కష్టపడి, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చాడు.
ఆమె అహర్నిశలు కష్టపడి పిల్లలను పెంచింది… ఇలా పలు వ్యాక్యములు చెబుతూ ఉంటారు.
‘అహర్నిశలు’ పదానికి పర్యాయపదాలు : అహోరాత్రులు, రేయింబగలు…
ఆంగ్లంలో ఈ పదాన్ని చెప్పాలంటే ‘Day and Night’ అని చెబుతారు.
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
అహర్నిశలు అంటే ఏమిటి తెలుగులో
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు