Tag: ఆన్ లైన్లో

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి. కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే […]

ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి.

ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి. ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంతో కొంత తగ్గింపు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డిస్కౌంటు ఆఫర్ చేస్తున్నారంటే, అవి ఎక్కువ స్టాక్ ఉండి ఉండాలి. ఎక్కువ స్టాక్ ఉన్నాయి, అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చును. గత కొంతకాలంగా ఆన్ లైన్లో భారీ డిస్కౌంట్ల ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ డిస్కౌంట్లు మార్కెట్లో పోటిపడి ప్రకటిస్తే అది ఒక […]

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి […]