Tag: ఎటునుండి చదివినా ఒకేవిధంగా
-
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు
ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని తెలుగు పదాలు ఈ క్రిందగా చదవండి. మందారదామంమిసిమికచికకోలుకోతోలుతోతోకతోవేయవేలయోలకులటలకునాదివదినాములగలము కిటికి తోడివాడితోకానిదానికానల్లన పులుపు సంతసం కనక కునుకు సరస తమస్తోమతజలజ నటన జంబీరబీజంరామాకురా రాకుమారావికటకవి లేతలతలేకనుక లేతకోతలే భంభం మడమ సిరాతోరాసిటపాలోపాటమడిమ మమ ములుముసరిగరిస మహిమముఖము ముత్తెము ముత్యముమామా మునుము పులుపు బంబనిశాని నవీనగంగ కలక చెరిచె కత్తుకఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు మరిన్ని తెలుగురీడ్స్…