Tag: ఓంనమ:శివాయ

  • మహా శివరాత్రి శుభాకాంక్షలు

    మంత్రమేదైనా దైవం మాత్రం ఒక్కటే, అనేక రూపాలుగా ఉండడం వలన అనేక మంది మనస్తత్వాలను అనుగ్రహించవచ్చు, అనే తలంపుతో భగవానుడు అనేక మూర్తులుగా మనకు పరిచయం అని పెద్దలంటారు. అటువంటి భగవన్నామస్మరణ మేలును చేకూర్చును. అది పర్వదినాలలో మరింతగా ఉంటుంది. మరి మహా శివరాత్రి అయితే మరింత పుణ్యదాయకం అంటారు. అందరికి శివానుగ్రహం కలగాలని ఆశిస్తూ…. మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు….

  • శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

    ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి…