కకావికలం అర్ధం ఏమిటి? Kakavikalam Meaning in English ఎక్కువగా మనోస్థితిని తెలియజేసేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు.
ఏదైనా సన్నివేశం లేదా వ్యక్తి భాధ మనసుని పూర్తిగా కలచివేసినప్పుడు తన స్థితిని తెలియజేస్తూ చెబుతుంటారు.
అతనిని ఆ విధంగా భాదపడుతూ చూస్తుంటే, నా మనసు కకావికలం అయ్యింది అంటూ ఉంటారు.
అలాగే ఏదైనా వ్యవస్థ పూర్తిగా చెదిరిపోయిందని చెప్పడానికి కూడా ఈ పదం వాడుతూ ఉంటారు.
ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేబినెట్ అంతా కకావికలం అయ్యింది.
అంటే కకావికలం అంటే చెల్లాచెదురుగా విడిపోవడం అయి ఉండవచ్చును. ముక్కముక్కలవ్వడం వంటి మనోభావన కూడా అయి ఉండవచ్చును.
Kakavikalam Meaning in English – Feeling as if the mind is torn to pieces.
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
కకావికలం అర్ధం ఏమిటి?
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు