కనకం meaning in telugu కనకము అనగా బంగారం అని అర్ధం. లోహములలో బంగారం చాలా విలువైనది. దీనికి గల పేర్లలో కనకము ఒక్కటి.
ఈ పదంపై ప్రసిద్ద నానుడి కూడా గలదు. కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా?
ఆడువారు ఎక్కువగా ఇష్టపడే నగలు, బంగారం ప్రధానమైన లోహం. దీనికి పర్యాయ పదాలు: స్వర్ణం, బంగారం, పుత్తడి.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కనకం meaning in telugu
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు