కయ్యం అర్ధం ఏమిటి? కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అంటే వ్యక్తి ఘర్షణ దోరణితో మరొకరితో ప్రవర్తించడాన్ని కయ్యము అనవచ్చును.
భూమి పగిలి ఏర్పడే గుంతలు నీటితో ఉండడం వలన, వాటిని కయ్యలుగా చెబుతూ ఉంటారు. అంటే భూమిలోపల ఘర్షణాత్మక స్థితి చేత ఏర్పడడమే జరుగుతుంది.
కయ్యానికి కాలు దువ్వే తత్వం అని కూడా ఒక మనిషి గురించి వ్యాఖ్యానించేటప్పుడు చెబుతారు. కయ్యము అంటే ఘర్షణ చేసుకుని బంధుత్వం విడివడడం అర్ధం వస్తుంది. భూమి పగిలి తర్వాత ఆ పగులు నీటితో నిండి ఉండడం అంటే, భూమిలోపల ఘర్షణ పలితంగా ఏర్పడిని గుంత.
వియ్యము అంటే బంధుత్వం, అంటే రెండు కుటుంబాల మద్య బంధుత్వం కలుపుకోవడం అయితే వియ్యమునకు వ్యతిరేకపదం కయ్యము.
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
కయ్యం అర్ధం ఏమిటి?
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు