Tag: కరోనా వైరస్

  • గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా

    గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనను తెలియజేస్తుంది. గత చరిత్రలో గడ్డుకాలం, వర్తమానంలోని పరిస్థితులకు పోలిక పెట్టినప్పుడు, గతం కన్నా వర్తమానంలో పరిస్థితులు మనిషికి అనుకూలంగానే ఉంటాయని అంటారు. చరిత్ర గతం గురించి చెబుతుంది. న్యూస్ వర్తమానం గురించి సమాచారం అందిస్తుంది. భవిష్యత్తు మన బుద్దిపై ఆధారపడి ఉంటే,,, మనకు సామాజిక అవగాహన సరిగ్గా ఉంటే..బంగారు భవిష్యత్తు. చరిత్ర మనకు గత గురించి చెబుతుంది. గతమంటే మన వెనుకటి తరానికి మార్గదర్శకంగా నిలిచినకాలం అంతకన్నా వెనుకటి కాలం…

  • ఓర్పు దేవతా లక్షణం అంటారు.

    ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, మనతో బాటు మరింతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి. పోరాడడం జీవితంలో సాధారణంగానే సాగుతుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలతోనో,…