కర్మ యోగి అంటే ఏమిటి , మనసులో ఉండే ఆలోచనలే పలుకుతూ, వాటిని ఆచరించి చూపేవానిని కర్మ యోగి అంటారు. కర్తవ్యతా దృష్టితో కర్మలను ఆచరించువారు.
యోగం అంటే కలయిక అంటారు. కర్మ అంటే పని. కర్మను చేసేటప్పుడు మనసు మిళితమై ఉండడాన్ని కర్మయోగం అంటారు. ఏకాగ్ర చిత్తంతో కర్మను చేస్తూ ఉండడం కర్మయోగం అంటారు. అలా చేసేవారిని కర్మయోగులు అంటారు.
ఫలితం ఎలా ఉన్నా, చేస్తున్న కర్మయందు మనసులో ఎటువంటి సంకోచం పొందకుండా ఉంటూ, కేవలం చేస్తున్న పని తన కర్తవ్యం కాబట్టి, తన కర్తవ్యాన్ని నిర్వహించడాన్ని కర్మయోగం అంటారు. కర్మను చేసేది ఫలితం పొందడానికే కానీ కర్మను చేసేటప్పుడు సంశయం ఉండదు.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కర్మ యోగి అంటే ఏమిటి
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు