Tag: కొన్ని తెలుగు పదాలు అర్ధాలు

  • వృధా అర్థం పర్యాయ పదాలు

    వృధా అర్థం పర్యాయ పదాలు. ఈ పదానికి అర్ధం వ్యర్ధం చేయుట అంటారు. పనికిరానిది అని అంటారు. నీటి కుళాయి వద్ద బిందె పెట్టినప్పుడు నీరు బిందె నిండిపోయి, నీరు బిందెలో నుండి పొంగి పొరలిపోతుంటే, నీరు వృధాగా పోతుందని అంటారు. అలాగే అవసరానికి మించి ఖర్చు కావడం కూడా వృధా ఖర్చు అంటారు. అంటే ఫలితం లేకుండా ఉండే కర్మని వృధా కర్మ అంటారు. వృధా అర్థం పర్యాయ పదాలు: నిష్ఫలము, వ్యర్ధము.. తెలుగులో వ్యాసాలు…

  • చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి

    చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి? ఈ లోకంలో మనకు చదువు చాలా ముఖ్యం మరియు విజ్ఞానం ఎంతో ప్రధానం. చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువ. అలాగే అక్షరజ్ఙానం లేకపోతే చులకన అయిపోతాం. చదువుకుంటే, అర్ధిక విషయాలలో కానీ, వ్రాయడం, చదవడం వంటి విషయాలలో ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా తాను ఎక్కవలసిన బస్సు రూటు పేరు కూడా చదవడం రాకపోతే, ప్రయాణకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడున్న…

  • అవతారం అర్థం ఏమిటి తెలుగులో

    అవతారం అర్థం ఏమిటి తెలుగులో అవతారం అంటే భగవంతుడు మానవ రూపంతో జన్మించుట. కర్మఫలం కొద్దీ జీవులు భూమిపై జన్మిస్తారు. కానీ భగవంతుడు కేవలం ధర్మరక్షణకు, శిష్ఠుల రక్షణకు భూమిమీదకు రావడాన్ని అవతారంగా చెబుతారు. వీరినే కారణ జన్ములుగా కూడా చెబుతారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి తదితరులను అవతారులుగా చెబుతారు. దేవతలు దివి నుండి భువికి మరొక రూపంలో వచ్చుటకు తమ రూపాన్ని మార్చుకునుట. తెలుగులో వ్యాసాలు అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు…

  • కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

    తెలుగులో కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు. కొంచెం అంటే తక్కువ బాగము అంటారు. అంటే ఒక వంతులో సగం మరియు పావు సగం కాకుండా దానికన్నా తక్కువ భాగం అయితే కొంచెం అనే పదాన్ని వాడుతారు. ఒక వ్యక్తి ఒక లడ్డుని, మొత్తం మరొకరికి ఇచ్చేస్తే… అది పూర్తిగా లడ్డు ఇచ్చనట్టు. అలాగే ఒక వ్యక్తి ఒక లడ్డుని, సగ భాగమే మరొకరికి ఇస్తే… అది సగం లడ్డు ఇచ్చినట్టు. వ్యక్తి ఒక లడ్డుని, నాలుగవ భాగమే…

  • మధువు మీనింగ్ ఇన్ తెలుగు

    మధువు మీనింగ్ ఇన్ తెలుగు మధువు అంటే తేనే అంటారు. తెలుగు పదములు సందర్భమును బట్టి దాని భావము మారవచ్చును. మధు పానము అంటే తేనేను సేవించుట అని అర్ధము. ఇంక వ్యసనములలో అయితే మధువును మత్తు అందించే పానీయముగా కూడా చెబుతారు. ఇక్కడ మధుపానము అంటే మత్తు పానీయము సేవించువారు అని భావిస్తారు. మితంగా స్వీకరించేది ఔషధం మాదిరి పనిచేస్తే, అపరిమితంగా స్వీకరించేది హానికరంగా పనిచేస్తుంది. కాబట్టి తేనేను కూడా పరిమిత మోతాదులో స్వీకరించడం ఔషధంగా…

  • తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

    తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు… అ అమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారం ఆ ఆవు, ఆవిడ, ఆట, ఆమె, ఆరు, ఆకలి, ఆకాశం, ఆనందం, ఆరాటం, ఆవిరి, ఆరు, ఆఖరు, ఆలుమగలు, ఆలోచన, ఆకరాయి, ఆకారం ఇ ఇల్లు, ఇటుక, ఇనుము, ఇసుక, ఇవతల, ఇంకా, ఇటీవల, ఇంతి,…

  • చిత్తము అనే పదానికి తగిన అర్థం

    చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు. మనిషి ఉండే మనసులో ఒక భాగమే చిత్తము అంటారు. జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడంలోనూ, గుర్తు తెచ్చుకోవడంలోనూ చిత్తము ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు. మనసున చిత్తము అంటే గుర్తు అనే భావన వస్తుంది. వాస్తవం ఎప్పుడు చిత్తములోనే ఉంటే,…

  • తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

    తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ తెలుగు పదములో ఘర్షణ అంటే పోట్లాట, పోరు, కొట్లాడుట, విభేదించుట తదితర పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. అంటే ఘర్షణ ఒక తగాదాగా చెబుతారు. అలాగే ఇద్దరూ లేదా అంతకుమించి ఎక్కువమంది మద్య వాడి వేడి చర్చ జరుగుతూ వారు పోట్లాడుకునే స్థితికి చేరినా, అలా పతాక స్థాయికి చేరిన సంఘటనను ఘర్షణపూరితమైన వాతావరణంగా చెబుతారు. ఇలా నలుగురి మద్యలో జరిగే చర్చ కూడా వివాదస్పదంగా మారే స్వభావల ప్రవర్తన…

  • యద్భావం తద్భవతి అంటే ఏమిటి

    మనిషి మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుందని చెప్పడానికి ఆద్యాత్మికంగా ఈ మాట ‘యద్భావం తద్భవతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? అర్దం చూస్తే ఏదైతే బలంగా భావిస్తావో అదే జరుగుతుంది… మన సినిమాలలో కూడా డైలాగ్స్ వింటూ ఉంటాము… ఫిదా సినిమాలో హీరోయిన్ ‘గట్టిగా అనుకో…. అయిపోద్ది’ అంటూ ఉంటుంది… మనసులో బలంగా భావించే భావనలు మనసులో బలపడి మనసు చేత చేయించడానికి సమాయత్తమవుతూ ఉంటాయి…. యద్భావం తద్భవతి అను మాట చాలా…

  • ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం

    కొన్ని తెలుగు పదాలు సాదారణంగానే ఉంటాయి కానీ భావన బలంగానే ఉంటుంది. ప్రతి పదము ఒక లోతైన విశ్లేషణ క ఉండవచ్చును. పదము యొక్క అర్ధము గ్రహించి ఉండడం వలన భాషపై పట్టు పెరుగుతుంది. భాషపై పట్టుచేత భాషతో భావప్రకటన సులభం. భావ ప్రకటనం వలన అనేక అభిప్రాయములు వెల్లడి… అవుతాయి. వెల్లడి అయ్యే అభిప్రాయం బట్టి, ఫలితం ఉంటుంది. తెలుగు పదాలు వాటి అర్ధాలు ఇక ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం. ఈ పదమును నిర్వచనం…

  • చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

    తెలుగు పదాలకు అర్ధం తెలియబడితే, ఆ పదములను ప్రయోగించడంలో మంచి బావములు పలకుతాయని అంటారు. ఆకట్టుకునే మాటతీరు గలవారితో కార్యములు చక్కగా నెరవేరతాయని అంటారు. తెలుగు పదాలకు అర్ధములలో భాగంగా…. చతురత పదానికి అర్థం చతురత మీనింగ్… ఇది ఒక విశేషణంగా చెబుతారు. ఒక వ్యక్తి నైపుణ్యతను విశేషంగా చెప్పడానికి ఈ పదము ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొందరు బాగా మాట్లాడుతూ ఉంటే, వారికి వాక్చాతుర్యం ఉందని విశేషంగా చెబుతారు. ఎక్కువగా ఈ పదమును మాటకారి గురించి గొప్పగా…

  • అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

    మన తెలుగులో పదములకు తగు అర్ధము తెలియబడుట వలన తెలుగులో చక్కగా మాట్లాడుటకు ఆస్కారం ఉంటుంది. చక్కని పదాల ఎంపిక ఎదుటివారిలో ఆలోచనను రేకిత్తంచగలదు. మన మాటలకు ఇతరులు ఆలోచనలో పడుతుంటే, మనం చెప్పే విషయం వారికి అవగతం అవుతుందని అంటారు. ఇప్పుడు తెలుగు పదాల అర్ధాలు. ఇందులో అభ్యుదయం అంటే అర్ధం అభివృద్ధి అంటారు. అభ్యుదయంతో కొన్ని పదాలు చూస్తే, సామాజిక అభ్యుదయం, అభ్యుదయ సాహిత్యం, కళాశాల అభ్యుదయం, అభ్యుదయ భావాలు గల కవి… ఈ…

  • ధోరణి అంటే అర్ధం ఏమిటి?

    ధోరణి అంటే అర్ధం ఏమిటి? ధోరణి పదమునకు అర్ధం తెలుసుకోవడానికి చూద్దాం. మనకు తెలుగు పదాలకు అర్ధం తెలుసుకునే ముందు మనకు ఇంగ్లీషు పదాలు బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ధోరణి పదమునకు ఇంగ్లీషు మీనింగ్ చూస్తే…. ట్రెండ్…. సమాజంలో కొన్ని కొన్ని విదానాలు ప్రసిద్ది చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కో విధానం ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పద్దతిని అనుసరిస్తూ ఉంటారు…. ఇలా మార్కెట్లో ఎక్కువమంది ఆసక్తి చూపించడానికి కారణం అయ్యే విషయం…

  • జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

    జ్ఙాన సముపార్జన అంటే అర్ధం ఏమిటి? జ్ఙానం అంటే తెలిసి ఉండడం అయితే అర్జన అంటే సంపాదించడం అంటారు. అంటే విషయ విజ్ఙానమును సంపాదించుకొనుటగా చెబుతారు. వ్యక్తికి ఏ అంశంలో అమితమైన ఆసక్తి ఉంటే, ఆ అంశంలో సదరు వ్యక్తి జ్ఙానమును తెలుసుకోగోరుతాడు. కొందరికి సామాజిక విజ్ఙానము అంటే, వారు సామాజిక స్థితిగతులపై పరిశీలన చేస్తూ చరిత్ర తెలుసుకుంటూ…. తమ జ్ఙానమును పెంచుకుంటూ ఉంటారు. కొందరికి సైన్సు అంటే ఆసక్తి… వారు సైన్సులో విజ్ఙానమును పెంచుకోవడానికి కృషి…

  • పరిపాటి meaning in telugu

    పరిపాటి meaning in telugu. ఏదైనా ఒక పదమునకు శాస్త్రీయ నిర్వచనం వలన సరైన అర్ధం తెలుస్తుంది. అయితే తెలుగు పదాలకు తెలియాలంటే తెలుగు వ్యాకరణం బాగా తెలిసి ఉండాలంటారు. ఈ కాలంలో కొన్ని వాడుక పదాలతో బాటు ఆంగ్లపదాలు కూడా చేరిపోయాయి… కావున పద బావం తెలియడానికి ఆంగ్ల పదమును కూడా ఉపయోగించుకుని పదమును పరిశీలిస్తే… అలవాటుగా మారిపోవడాన్ని పరిపాటి అంటారు. వారికి అలా ఉండడం పరిపాటిగా మారింది. వారు అలా మాట్లాడడం పరిపాటే. అతను…

  • కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

    కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు. కల్లోలం తెలుగు పదానికి అర్ధం. అధిక ఆందోళన కలిగి ఆలోచనలు గందరగోళంగా ఉంటున్న మానసిక స్థితిని కల్లోల మనసుగా చెబుతారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిపడితే, ఆ నీటిలో తరంగాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి… తరంగాలు తగ్గకుండా వస్తూ ఉంటాయి… అలాగే ప్రశాంతంగా ఉండే మనసులో ఏదైనా సంఘటన కానీ ఏదైనా మాట కానీ వచ్చి పడితే, అప్పుడు మనసులో పుట్టే ఆలోచనలకు అంతే ఉండదు. మనసు కల్లోల స్థితిలో ఉంటుంది.…

  • అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

    అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలలో అనురక్తి అంటే మీనింగ్… పర్యాయ పదాలు కానీ నానార్ధములు కానీ పరిశీలిస్తే, ఆ పదానికి అర్ధం ఏమిటో గోచరమవుతుందని అంటారు. ఇప్పుడు ఈ అనురక్తికి పర్యాయ పదాలు…. ప్రీతి, ఆప్యాయత, మమకారం, ఇష్టం, అభిమానం, అనురాగం వంటి పదాలు చెబుతారు. ఈ పదాలన్నింటికి ఒక్కటే అర్ధం వస్తే… అది బాగా ఇష్టం. లేకా అమితమైన ప్రీతి…. ఎనలేని అనురాగం… అత్యంత ఇష్టం… ఇష్టాన్ని గాఢంగా చెబితే, అది అనురక్తి…

  • చాకచక్యం అంటే ఏమిటి?

    చాకచక్యం అంటే ఏమిటి? చాకచక్యం పదానికి అర్ధం ఏమిటి? కొన్ని పదాలకు అర్ధం వ్యాక్యములు చదివితే బాగా అవగతం కావచ్చును. ఆపదలో ప్రదర్శించే తెలివిని చాకచక్యంగా చెబుతారు. అంటే ఆపద వంటి సంఘటనలలో వ్యక్తి ప్రదర్శించే చురుకుతనం చాకచక్యంగా చెబుతారు. అంటే వాహనము నడిపే డ్రైవర్ ప్రమాదం ఎదురైనప్పుడు, ఆ ప్రమాదం నుండి వాహనమును, వాహనములోని ఉన్నవారిని రక్షించే ప్రయత్నంలో ప్రదర్శించే చురుకుతనం చాకచక్యం అనవచ్చును. ఆపద కానీ కష్టకాలం కానీ సమయస్ఫూర్తితో రక్షణ చేసే తెలివిని…

  • అశక్తత meaning అంటే అర్ధం?

    అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు పదాలు అయితే inability, incapacity, disability… వంటి పదాలు వస్తాయి. నేను ఆ సమయంలో అశక్తుడుగా ఉన్నాను…’ అంటూ జరిగిపోయినా కాలంలో తాను చేయవలసిన పనిని చేయకపోవడానికి కారణం చెబుతూ… అలా మాట్లాడుతూ ఉంటారు.…

  • కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

    కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని పదాలు పేర్లుగా ఉంటాయి. ఆ పదం పేరు చెప్పగానే ఒక కీటకము పేరు తెలుస్తుంది. అలాగే కొన్ని పదాలు చెట్లు,…