Tag: చదువు రాకపోతే ఏ కష్టాలు

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి? చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుగా నిరక్షరాస్యులు ప్రయాణం చేసేటప్పుడు, వారికి ఎదురయ్యే అనుభవాలు బాగుంటాయి. నిరక్షరాస్యులు ఏమి తెలియని కొత్త ప్రదేశాలలో ప్రయాణం చేయాలంటే, వారు వారి గమ్యస్థానం చేరేవారికి ఇతరులపై ఆధారపడాలి. అయితే సమాజంలో మంచివారు ఉంటారు. మోసం చేసేవారు ఉంటారు. మంచివారు…Read More »