చిన్న పిల్లల్లో కంటి సమస్యలు
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మనకు ఉన్న జ్ఙానేంద్రియాలలో కళ్ళు చాలా ప్రధానం. కంటి చూపు లేకపోతే జీవితం అంధకారమయం. చిన్న పిల్లల్లో కంటి సమస్యలు, వయస్సు పెరిగాక వచ్చే కంటి సమస్యలు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వస్తూ ఉండడం దురదృష్టకరం. కరోనా ప్రభాకం కంటే ముందు 10 నుంచి 15 శాతం మంది పిల్లలు వివిధ కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వస్తుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 నుంచి 40 శాతానికి పెరిగిందని వైద్యులు […]
