డైనమిక్ హీరో, సుప్రీమ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్రాలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ కలిగన హీరోగా ప్రసిద్ది కెక్కిన తెలుగు నటుడు చిరంజీవి. డైనమిక్, సుప్రీమ్ హీరో మెగాస్టారు అంటూ అందరితో అనిపించుకుని రెండుతెలుగు అశేష ప్రేక్షకభిమానాన్ని స్వయంకృషితో సంపాదించుకున్న మధ్యతరగతి వ్యక్తి…