Telugu Bhāṣā Saurabhālu

Tag: జీవన విధానానికి రామాయణం

  • భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?

    భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా? శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి రచనలు చేశారు. శ్రీరామాయణం మనకు మార్గదర్శకమని నమ్మినవారు, శ్రీరామాయణం గురించి ప్రవచనాలు చెప్పారు… చెబుతున్నారు. ఇంకా అనేకమంది పెద్దలు శ్రీరామాయణం రీడ్ చేస్తూ, శ్రీరామదర్శనం కోసం పరితపించారు…. శ్రీరామదర్శనం చేసుకుని తరించారు… మన భారతీయ జీవన విధానం మోక్షానికి మార్గమని భావిస్తే, అందుకు శ్రీరామాయణం కన్నా మార్గదర్శకమైన గ్రంధం ఏముంటుంది? ఎందుకంటే కాలాన్ని ఎలా అనుసరించాలో… కర్మను ఏవిధంగా చూడాలో శ్రీరామ…

    Read all

Go to top