Tag: జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? బహుశా కర్తవ్యం గురించి తెలుసుకోవడం అంటే, జీవిత లక్ష్యం గురిపెట్టినట్టేనని అంటారు. అలాంటి జీవితంలో కర్తవ్యం గురించి బోధించేవారు ఎవరు ఉంటారు? తల్లిదండ్రులు తమ కర్తవ్యం తాము నిర్వర్తించడం ద్వారా, వారు పిల్లలకు కర్తవ్యపూర్వకమైన ప్రవర్తన తల్లిదండ్రులలో కనబడుతుంది. కులవృత్తి గల కుటుంబం అయితే, తండ్రి కర్తవ్యం కుమారుడు కూడా నిర్వర్తిస్తాడు. విద్యను…Read More »