Tag: జ్ఙానదీపం

తెలుగు నాట దీపావళి పండుగ

తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి. ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా…Read More »