Tag: తెలుగులో వ్యాసాలు

ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం

ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు! సాధన చేత సులభంగా పనులు సమకూరును. అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి.…Read More »

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే…Read More »

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి…. అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు కూడా మొదట్లో వాటి ప్రభావం చూపక, ఆపై ప్రభావం చూపిస్తూ…Read More »

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి.

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే… లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది. సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును… కానీ త్యాగ ఫలితాలు మాత్రం ఒక తరానికి లేదా కొన్ని తరాలకు సమాజంలో ఉపయోగపడుతూనే ఉంటాయని అంటారు. ధనవంతుడు తన దగ్గర…Read More »

కోవిడ్ కారణంగా చదువు అయితే

కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు. అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన…Read More »

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు… కొందరు…Read More »

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో…Read More »

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి…Read More »

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన…Read More »

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా చివరికి ఒక ప్రాంతమైనా విశ్వసనీయత ప్రధానమైన ప్రభావం చూపగలదు. ఒక ప్రాంతంలో దారి దోపిడి దొంగలు…Read More »

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి

వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు. వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, అభిరుచులు మొదలైనవి మిళితమై ఉంటాయి. వ్యక్తి తనకు ఉన్న విశిష్టమైన…Read More »

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి! జీవితంలో కర్తవ్య నిర్వహణ పాటించినవారికి జీవితపు లక్ష్యం నెరవేరగలదని అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏర్పడే లక్ష్యాలు, తాము నిర్వహించే కర్తవ్యమును అనుసరించి ఉండే అవకాశం ఉంటుందని అంటారు. వ్యక్తి కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడైతే, వచ్చే గుర్తింపు కలకాలం కొనసాగుతుందని అంటారు. వృత్తిరిత్యా కర్తవ్యతా దృష్టితో ఉండేవారి మనసు వృత్తిలో తమ పనిని…Read More »

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు

మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రభావం చూపుతున్నారో తెలియబడి ఉండాలి. ఇలా మన చుట్టూ ఉన్న…Read More »

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని అంటారు. సంపాదించేవారు ఎప్పుడూ సమయానికి ప్రాధన్యతనిస్తారు. వారు చేసే దినచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయపాలనను…Read More »

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది. ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు…Read More »

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది

జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు. జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి…Read More »

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు.…Read More »

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి.

కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి. కరోనా వైరస్ చైనాలో పుట్టినా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అన్ని దేశాలలోనూ కరోనా వైరస్ తన ప్రతాపం చూపించింది. ఎందరలో మనషులను హరించింది. తదుపరి కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ మరింత ప్రభావం ప్రపంచంపై చూపుతుంది. సాదారణ వ్యక్తి మాదిరిగానే కనబడినా కరోనా లేదనుకోవడానికి వీలు లేదంటారు. కారణం కరోనా…Read More »

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను…Read More »

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో…Read More »

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?

మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు. అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి…Read More »

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత. ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక…Read More »

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు…Read More »

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది. ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో…Read More »

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి…Read More »

పుస్తక పఠనం వలన ఉపయోగాలు

పుస్తక పఠనం వలన ఉపయోగాలు చాలానే ఉంటాయని అంటారు. పుస్తకాలు చదవడం వలన జ్ఙానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన విషయాలలో సారం అర్ధమవుతుంది. ఎందుకంటే పుస్తకాలలో వివిధ విషయాల సారం వివరించబడి ఉంటుంది. పుస్తకాలలో వివిధ విధానాల గురించి లేక పద్దతుల గురించి వివరించబడి ఉంటుంది. పుస్తకాలు చదవడం వలన ఒక విధానం గురించి అర్ధం అవుతుంది.…Read More »

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి

మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు…Read More »

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి

ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ…Read More »

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది… మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా…Read More »

తెలుగు నాట దీపావళి పండుగ

తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి. ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా…Read More »

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!

ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం? వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది. ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది. సమాజంలో గౌరవం వ్యక్తి…Read More »

మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని

మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు. విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకునే గుణం మనసుకు విద్యార్ధి దశలో ఉంటే, మంచి విషయాలలో ఆసక్తి అలవాటుగా…Read More »

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది. ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా…Read More »

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు…Read More »

చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం

పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని…Read More »

జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?

జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అది ఎంత ముఖ్యమో తెల్పండి. ముఖ్యంగా మనకు చదువు ఎందుకు అవసరం. చదువుకోవడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి పని వచ్చినా, ఆ వృత్తి పనికి తగిన డిమాంట్ ఉంటేనే, వృత్తి పని ద్వారా వ్యక్తి జీవనం బాగుంటుంది. కేవలం వృత్తి పనితో బాటు తగిన చదువు ఉంటే,…Read More »

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే,…Read More »

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన పెత్తనం ఉండే పెద్దవారి చాదస్తంతో చిన్నవారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారనేది ఒక సమస్యగా ఏర్పడడంతో ఇటువంటి అభిప్రాయం…Read More »

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం. స్మార్ట్ ఫోను వాడుక సర్వ సాధారణం అయింది. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోను ఉంటుంది. కారణం స్మార్ట్ ఫోను ఉపయోగించి సులభంగా కొన్ని పనులు చేయొచ్చు… ఇతరులతో చూస్తూ మాట్లాడుట, మెసేజ్ చేయడం, ఫోటోలు వీడియోలు ఎడిట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటివి వ్యక్తిగత అభిరుచులు బట్టి ఉంటాయి.…Read More »

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఆ మాటలోనే…Read More »

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు. మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే…Read More »

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది. వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా…Read More »

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం వ్రాయమంటే, ఆర్ధికపరమైన పొదుపు గురించి, నీటి పొదుపు గురించి, విద్యుత్ వాడుకలో పొదుపు గురించి, మోటారు వాహన వాడుకలో పొదుపు గురించి ఇలా వివిధ అంశములలో పొదుపు గురించి తెలుసుకోవడం వలన ఆర్ధిక ప్రయోజనాలు మరియు సామాజిక ప్రయోజనలు ఉంటాయని అంటారు. ముందుగా పొదుపు అంటే ఏమిటి అంటే, తగు పాళ్ళల్లో వాడుక.…Read More »

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో అంటే చాలా సులభం అంటారు. వ్యాసం రాయడం ద్వారా ఒక విషయం గురించి సవివరంగా తెలియజేయవచ్చు. ఒక వస్తువు వాడుక విధానం వ్యాస రూపంలో అందించవచ్చు. ఒక సేవ యొక్క లక్ష్యం వ్యాసం ద్వారా తెలియజేయవచ్చు. ఇలా వ్యాసం రాయడం ద్వారా కూడా డబ్బు సంపాదన చేయవచ్చు. ఇంకా ఇతర భాషలలో కూడా వ్యాసం (ఆర్టికల్) వ్రాయగలిగితే మరింత ఆదాయం గడించవచ్చు. నేటి రోజులలో అనేక విషయాల గురించి ప్రచారం అవసరం అవుతుంది. ఒక కొత్త వస్తువు వస్తే, దాని వాడుక విధానం తెలిపే వ్యాసాలు అవసరం అవుతాయి. ఒక కొత్త సినిమా విడుదల అయితే ఆ సినిమా గురించి విశ్లేషణను కూడా ఒక వ్యాసం ద్వారా వివరించవచ్చు. రాజకీయ నాయకుడి గుణగణాలు, వారి సేవానిరతి గురించి ప్రజలకు తెలియడానికి కూడా వ్యాసం ఉపయోగపడుతుంది. సేవా సంస్థల గురించి, వాటి కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయడానికి వ్యాసం అవసరం అవుతుంది. సామజిక సమస్యల గురించి వ్యాసాల ద్వారా ప్రజలలో ప్రచారం కల్పించవచ్చు. ప్రజలలో సామజిక స్పృహ పెరిగేలా వ్యాసాల ద్వారా ప్రజలలో అవగాహనా తీసుకురావచ్చు… సామజిక అసమానతలు ఉంటె, వాటిపై విశ్లేషణలతో వ్యాసం ద్వారా వివరించవచ్చు.. ఇలా వ్యాసాలు వివిధ అంశాలలో వివిధ రంగాలలో వివిధ విషయాల గురించి విశ్లేషిస్తూ అర్ధవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి… అలా అర్ధవంతమైన వ్యాస రచన చేయగలిగినవారికి ఆర్ధిక సంపాదన కూడా ఉంటుంది. ఎలా వ్యాసాలు ద్వారా డబ్బు సంపాదన ప్రసిద్ది చెందిన వార్త పత్రికలకు కధనాలు వ్రాస్తూ సంపాదించవచ్చు. టీవీ చానల్స్ లో కధనాలు వ్రాయవచ్చు. ఏదైనా ప్రసిద్ది చెందిన వెబ్ సైట్ కు వ్యాసాలు రాస్తూ డబ్బు సంపాదించవచ్చు. లేదా మీకు మీరే ఒక బ్లాగు సృష్టించుకుని అందులో వ్యాసాలు వ్రాస్తూ ఉండవచ్చు… ఇలా వ్యాసం రాయడం బాగా వస్తే, మంచి మంచి వ్యాసాలు వ్రాస్తూ కీర్తి గడించవచ్చు. అయితే ఇలాంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు వాస్తవికతకు దూరంగా కల్పన…Read More »

బమ్మెర పోతన గురించి రాయండి

తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు… ఈ రామభక్తుడు. బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు. ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు. “అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి…Read More »

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా అవగాహన ఉన్నవారికి, తాము ఏమి చేస్తున్నామో ప్రణాళిక ఉంటుంది. ఏమి చేయాలో సరైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒకప్పుడు అవగాహనా విధానం కుటుంబంలో పిల్లలు ఎదుగుతున్నప్పుడే ఏర్పడుతూ ఉండేది… ఎందుకంటే కుటుంబ పెద్దలలో సరైన అవగాహన ఉండేది. ఇప్పుడు అవగాహన లోపించిన కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఎదుగుతున్న పిల్లల్లో అవగాహన కంటే…Read More »

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం. ఆరోగ్యకరమైన ఆలోచన ఉన్నత శిఖరాలకు విశిష్టమైన వారధి. తక్కువ ఆలోచన చేసే ఎక్కువపని చేసే శక్తి కలిగి ఉంటే, సవ్యదిశలో ఆలోచించేవారు సక్రమ పనివిధానం కలిగి ఉంటే, మంచి ఆలోచన చేసేవారు మంచి పనులే చేస్తారు. మంచి పనులే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తాయి. మనిషికి సహజంగా వచ్చేది ఆలోచన. ఏదో ఒక…Read More »

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై వ్యాసం రాయండి. అంతంత మాత్రంగా ఉండే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రిత్యా చిన్న వయస్సులోనే కార్మికులుగా మారే బాలలు ఉండడం సమాజం యొక్క దురదృష్టకం. అంతర్జాతీయ కార్మిక నిర్వహణ వ్యవస్థ యొక్క సర్వేలో లక్షలాది బాల కార్మికులు ఉన్నారని తేలడం వలన ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇంకా…Read More »

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు. పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు లోపభూయిష్టంగా అనిపిస్తే, వాటిపై ఆక్షేపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం, ఆ…Read More »

ఇంటి నుంచే ఓటు ఈఓట్

ఇంటి నుంచే ఓటు ఈఓట్ తెలుగులో వ్యాసం. ఇంటి నుండే ఓటు వేసే అవకాశం ఉంటే ఎలా ఉండవచ్చు. ముందుగా ఇంటి ఉంచే ఓటు వేయడం అంటే ఎలా సాధ్యం అనుకుంటే… స్మార్ట్ ఫోన్ ద్వారా అది సాద్యపడుతుంది. నిర్దేశించబడిన మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవడం మరియు వివరాలు తనికీ చేయబడిన…Read More »

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు తెలుగు వ్యాసం. ఆర్ధికపరమైన స్థితి బాగుంటే సమాజంలో గౌరవం బాగుంటుంది. సమాజంలో గౌరవం తనకు తనని నమ్ముకున్నవారికి రక్షగా ఉంటుంది. కబటి ఆర్ధిక అభివృద్ది కోసం చూసినప్పుడు నగరాలలో ఎక్కువగా ఉంటుంది. అధిక జనాభా, ఎక్కువ అవసరాలు, తీరిక లేని జనులకు సేవలు, ఆర్ధిక స్థితి మెరుగుపర్చుకోవడానికి నగర జీవనంలో…Read More »

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం. స్త్రీని అబల కాదు సబల అని నిరూపించుకుంటున్న నేటి సమాజంలో కూడా స్త్రీ ఇంకా సమస్యలను ఎదుర్కోవడం దురదృష్టకరం అంటారు. అమ్మ అయ్యే అమ్మాయి అయినా అమ్మ అయిన అమ్మాయి అయినా ఒక్క జీవితభాగస్వామికి తప్ప మిగిలినవారికి అమ్మవంటిదే… ఇదే మన సంప్రదాయం అని పెద్దలు చెబుతూ…Read More »

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు… రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత. కొందరు బాల బాలికలు సహజంగా చదువుకోవడానికి సుముఖంగా ఉంటే, కొందరు బాల బాలికలు చదువుకోవడం కన్నా ఏదో నేర్చుకునే…Read More »

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు… ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ… ఆపై వ్యాసం చదవండి. వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. అలాగే ఒకే 20 లీటర్ల వాటర్ గల క్యానులో…Read More »

డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?

డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? వస్తువు కోసం డబ్బు ఖర్చు చేస్తే, మరి కాలం దేని కోసం ఖర్చు చేస్తున్నాం? తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేసి వస్తువు కొనుగోలు చేసే హక్కు ఆ డబ్బు సంపాదించినవారికే ఉంటుంది. మరి కాలం ఖర్చు చేసేవారికి ఆ కాలం…Read More »

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి. గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న…Read More »

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం. ఒకప్పుడు ప్రపంచం చుట్టి వచ్చినవారి ద్వారా లోకంలో జరిగే విషయాలు తెలియబడుతూ ఉండేవట. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉంటే లోకం మొత్తం దర్శించే అవకాశం ఉంది. ఇక లోకం గురించి తెలియనిదేముంది? ఎక్కెడెక్కడో జరిగినవి, జరిగేవి, జరుగుతున్నవి… అప్పటికప్పుడు ఉన్న చోట నుండే తెలుసుకునే సౌకర్యం మొబైల్ వలన…Read More »

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం విషయ విజ్ఞానం వలన పరిజ్ఞానం పెరుగుతుంది. ఎటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే, అటువంటి పరిజ్ఞానం పెరుగుతుంది అంటారు. ఎటువంటి విషయాలు మన మొబైల్లో వెతుకుతూ ఉంటే, అటువంటి విషయాలతో కూడిన సెర్చ్ హిస్టరీ మన మొబైల్లోని గూగుల్ ఖాతాకు జోడించబడుతూ ఉంటుంది. ఎందుకు మొబైల్ ద్వారా మంచి విషయాలపై…Read More »

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది. విజ్ఞానయాత్రలు చేయడం వలన లోకజ్ఙానం వస్తుంది. ప్రత్యేక స్థలాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి ఉంటుంది, అటువంటి ఆసక్తి చేత విజ్ఙానయాత్రలలో వినోదంతో…Read More »

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

ఆధునిక కాలంలో కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం. వ్యక్తి జీవన విధానంలో వేగవంతమైన పోటీ పెరగడానికి కంప్యూటర్ కూడా కారణం కావచ్చు. వివిధ రూపాలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా అద్భుతమైన సదుపాయాలతో ఆకట్టుకునే ఫీచర్లతో వివిధ పరిణామలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా పనులు వేగవంతం కావడానికి కంప్యూటర్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి కంప్యూటర్ ను వేగంగా ఉపయోగించే నిపుణుల…Read More »

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా ఉండవలసిన అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. పేమెంట్స్ చేయడం, మెసేజులు రీడ్ చేయడం, గేమ్స్ ఆడడం ఇలా రకరకాలుగా ఫోనుపై ఆధారపడడం జరుగుతుంది. అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం తప్పదు కానీ అనవసరంగా ఫోను టచ్ చేయడానికి అలవాటు పడితే…. టచ్ చేసి చూడు మెసేజ్ చదువు, టచ్ చేసి చూడు…Read More »

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు. అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత…Read More »

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం… దూరం నుండి ప్రసారల అయ్యే చలన చిత్రములను దర్శనం చేయించే పరికరం. దీనినే టి‌వి అని అంటారు. టి‌వి ఫుల్ ఫార్మ్ టెలీవిజన్ అంటారు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని సినిమాలు, వార్తలు, దారవాహిక కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చును. కుటుంబంలో దూరదర్శిని ఒక భాగమై కూర్చుంది. శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే…Read More »

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే, ఆ యొక్క లక్ష్యంపైన సరైన అవగాహనతో పాటు ఏకాగ్రత ముఖ్యం. ఏదైనా లక్ష్యం ఏర్పాటు అయినప్పుడు, ఆ లక్ష్యం చేరడానికి కృషి, పట్టుదల ప్రధానం. అటువంటి లక్ష్యంపై పట్టుదల పెరగడానికి దానిపై ఉండే అవగాహన మూలం అవుతుంది. ఎంత అవగాహన ఉంటే అంత త్వరగా లక్ష్య…Read More »

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు…Read More »

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి. టి‌వి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే. ప్రతిదినం ఎన్నో…Read More »

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

విద్యాలయ తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ మొదట్లో మనసుకు కష్టమనిపిస్తుంది. కానీ లక్ష్యం తెలిసిన మనసుకు మంత్రమే. స్కూల్ క్లాస్ రూమ్ లో పాఠాలు వినడానికి వెళ్ళే స్టూడెంట్ కు ముందుగా యూనిఫార్మ్ ఉంటుంది. గ్రహించాలి కానీ అంతా ఒక్కటే అనే భావనా డ్రెస్సింగ్ కోడ్ అందిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణకు వచ్చేటప్పటికీ మైండులో…Read More »

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని…Read More »

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు. ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది.…Read More »