Tag: తెలుగు పదాలు అర్ధాలు

  • Savyasachi meaning in Telugu

    Savyasachi meaning in Telugu సవ్యసాచి మీనింగ్ ఇన్ తెలుగు. మహాభారతంలో అర్జునుడిని సవ్యసాచి అంటారు. ఎందుకంటే యుద్దంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలను సంధించగలడు. కావునా అర్జునుడిని సవ్యసాచి అంటారు. రెండు చేతులతోనూ పనిని చేయగలిగే సామర్ధ్యం గలవారిని సవ్యసాచి అని అంటారని చెబితే, కొందరు సవ్యము అంటే ఎడమ చేయి, కావునా ఎడమచేతితో కూడా పనిని చేయగలిగేవారిని సవ్యసాచి అని అంటారని చెబుతారు. కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు వేతనం అంటే ఏమిటి…

  • ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

    ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? తెలుగు పదాలకు అర్ధములు శోదించే క్రమంలో ఆవిర్భావం తెలుగు పదం గురించి చూద్దాం. వ్యక్తిని అయితే అతను ఫలానా తేదిన జన్మించాడు అని అంటారు. అదే వ్యవస్థ కానీ వస్తువు కానీ అయితే ఆవిర్భవించింది అంటారు. అంటే వ్వవస్థ కానీ వస్తువు కానీ పుట్టినప్పటి సమయాన్ని ఆ వస్తువు యొక్క ఆవిర్భావంగా పరిగణిస్తారు. సాదారణంగా బాలుడు కానీ బాలిక కానీ పడితే, జన్మదినం అంటారు. అలాగే ఏదైనా ఒక విశేషం…