Tag: తెలుగు పర్యాయ పదాలు

  • తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

    తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

    తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల పదాలకు, అదే అర్ధం కలిగిన ఇతర పదాలు ఉంటే.. వాటిని పర్యాయ పదాలుగా చెబుతారు. కొన్ని పదాలు ఒకే అర్ధంతో మరికొన్ని పదాలు కలిగి ఉంటే, ఆయా పదాలను పర్యాయ పదాలుగా తెలుగులో అంటారు. ఉదాహరణకు చూస్తే సూర్యుడుకు అనెక పర్యాయ పదాలు ఉంటాయి. అర్కుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, దినకరుడు, ఖచరుడు వంటి పలు పర్యాయ పదాలు సూర్యునికి చెబుతారు. అలాంగే చంద్రుడికి సోముడు మరియు మరి కొన్ని…