కనకదుర్గా వైభవము మూలపుటమ్మ గురించిన తెలుగు పుస్తకం. ఈ తెలుగు పుస్తకం ఆన్ లైన్ నుండి పిడిఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది బటన్ ద్వారా ఈ మూలపుటమ్మగురించిన తెలుగు పుస్తకం డౌన్ లోడ్ చేయవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతి అత్యధిక వార్షికాదాయం ఉండే దేవాలయం అంటే, బెజవాడ దుర్గమ్మతల్లి దేవాలయమే. శక్తిస్వరూపిణి వెలసిన బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయం భక్తులతో నిండి ఉంటుంది. అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ […]
Tag: తెలుగు పుస్తకం
శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది
శ్రద్ధగా పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఏకాగ్రత కలిగి ఉంటుంది. అదేవిధంగా పుస్తకం చదువుతున్న మనసు ఏకాగ్రత దృష్టితో పుస్తకంలో వ్రాయబడిన విషయాలతో మమేకం అవుతుంది. ఎక్కువగా పుస్తకం చదివేటప్పుడు అందులోని విషయంపై ఆసక్తిని బట్టి, ఆ పుస్తకంపై ఏకాగ్రతా దృష్టి ఏర్పడుతుంది. కానీ కేవలం పుస్తకం చూస్తూ పేజీలు తిరగేయడం వరకే పరిమితం అయితే పుస్తకంలో వ్రాయబడి ఉన్న విషయం పూర్తిగా అవగతమవదు. పుస్తకం చూస్తూ ఉంటే, అందులో దేని గురించి వ్రాయబడి ఉన్నదో తెలియబడుతుంది, క్లుప్తంగా […]
మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి
మంచి తెలుగు పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు అయితే విజ్ఙానవంతమైన తెలుగు పుస్తకాలు చదివితే విజ్ఙానం గురించిన ఆలోచనలు అంటే, ఎటువంటి తెలుగు పుస్తకాలు చదివితే అటువంటి ఆలోచనలు అంటారు. తెలుగు పుస్తకాలు విజ్ఙానంతో కూడి, విషయ పరిజ్ఙానం అందిస్తాయని అంటారు. వివిధ రంగాలలో వివిధ వర్గాలలో ఉండే వివిధ తెలుగు పుస్తకాలు వివిధ రకాల విజ్ఙానంతో కూడి ఉంటాయి. సమాజం, చరిత్ర, సామాజిక అంశాలు తదితర అంశాలతో సోషల్ తెలుగు పుస్తకాలు ఉంటే, మూలకాలు, అణువులు, […]
తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.
తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలలోని చదివిన విజ్ఙాన విషయాలనే తిరిగి బోధిస్తారు. పుస్తకాలలోని విషయాలతోనే కొందరు శోధకులు పరిశోధనలు చేస్తారు.. పురాణేతిహాసాలు పుస్తక రూపంలో రామాయణం – పుస్తకం, భాగవతం – పుస్తకం, శాస్త్రం – పుస్తకం, పరిశోధన – పుస్తకం.. ఏదైనా పుస్తకంలోకి విజ్ఙానం నిక్షిప్తం చేయబడుతుంది. పుస్తకంలోని విజ్ఙానం పరిశీలించబడుతుంది. కొత్త కనుగొనబడుతుంది. పుస్తకం విజ్ఙానంతో ప్రయాణం చేస్తుంది. విజ్ఙానం పరిశీలన చేస్తూ నేర్చుకుంటాం. బంధు మిత్రులు, టీచర్ల బోధనతో విజ్ఙానం […]
సామెతలు సూక్తులు తెలుగు బుక్స్
సూక్తులు తెలుగు బుక్స్ సామెతలు సూక్తులు తెలుగు బుక్స్ నమస్కారం తెలుగురీడ్స్.కామ్ వెబ్ సైటు సందర్శించి ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు… మీ ఆదరణ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… ఈ పోస్టులో తెలుగులో ఉచితంగా లభిస్తున్న సూక్తులు, సామెతలపై ఉన్న బుక్స్ గురించిన లింకులు అందిస్తూ నాలుగు మాటలు కూడా వ్రాస్తున్నాను. సమాజం చేత మంచివారుగా గుర్తింపబడినవారి మాటను కష్టకాలంలో చెడ్డవారు కూడా వింటారు. అలా సమాజం చేత మంచివారిగా గుర్తింపు పొందారు అంటే వారు గొప్పవారు […]
గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్
గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి. నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి […]
వికాసం తెలుగుబుక్స్ రీడింగ్
వికాసం తెలుగుబుక్స్ రీడింగ్ రీడింగ్ వలన వికాస ఉంటుంది అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో వికాసం మాటలు చదండి. ఈ పదం పుస్తకాలలో ఎక్కువగా కనబడితే, మానసిక నిపుణుల మాటల్లో ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది? సమాజంలో ఉన్న రకరకాల మనుషులలో ఉండే వివిధ విభిన్న మనస్తత్వాల గురించి విశ్లేషణ చేసేవారు వ్యక్తిత్వ వికాసం అని చెబుతూ ఉండడం లేదా పుస్తకాలలో వ్రాయబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సామాజిక విషయాలలో […]