Tag: తెలుగు మూవీ

పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా?

పుష్ప సినిమా హిట్ అనుకొంటివా? ఫట్ అనుకొంటివా? చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్ హిట్ కానీ సినిమా క్లైమాక్స్ ఆసక్తిగా లేదని అభిప్రాయాలు. పాటలు సూపర్ హిట్ కానీ సినిమా ముగింపులో ఆసక్తికరంగా లేదు… సుకుమార్ డైరక్షన్ సూపర్ కానీ సినిమ క్లైమాక్స్ తేలిపోయింది… సినిమాలో అన్నీ బాగున్నాయి కానీ నిడివి ఎక్కువైంది…. రకరకాల అభిప్రాయాలతో సినిమా డివైడింగ్ టాక్ తెచ్చుకుందని తేల్చేసినవారు కొందరు. ఈ సినిమా హిట్టా… ఫట్టా అని […]

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం. కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. మన భారతంలోని ధర్మరాజు మాటకు విజయుడుగా కీర్తి పొందిన అర్జునుడు కట్టుబడి ఉంటాడు. భారతంలో అర్జునుడు ధర్మరాజు మాటను అతిక్రమించకుండా నడుచుకున్నాడు. అని […]

సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ

పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం. సౌందర్య విక్టరీ వెంకటేష్ ల పవిత్రబంధం తెలుగు మూవీ మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా తెలుగు మూవీగా నిలిచింది. మారుతున్నా సామజిక పరిస్థితిలో భాగం ఎక్కువమంది ఉన్నత కుటుంబంలో తమ పిల్లల్ని ఇతరదేశాలలో చదివించడం పరిపాటి. అలా ఇతర దేశాలలో చదువుకుని ఇంటికి వచ్చి ఒక ఉన్నత కుటుంబ కుర్రాడుగా వెంకటేష్ నటిస్తే, సనాతన ధర్మం కల్గిన భారతదేశంలో సగటు మహిళగా, ఒక ఫాక్టరీలో […]