Tag: దీపారాధన

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం

కార్తీకమాసం దీపారాధన పురాణ పఠనం చేయడం పుణ్యదాయకంగా చెబుతారు. విశిష్టమైన మాసము కార్తీకమాసము నందు నదీస్నానం, దీపారాధన, కార్తీకపురాణ పఠనం పరమ పుణ్యప్రదంగా చెబుతారు. స్థితికారునికి, లయకారునికి ఇద్దరికీ ప్రీతకరమైన మాసము కార్తీకమాసమని అంటారు. స్థితికారునికి అల్లుడు, లయకారుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన నక్షత్రం కృత్తికా నక్షత్రం, ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండడం చేత కార్తీకమాసంగా ఈ నెలరోజులు చెబుతారు. స్థితికారునికి, లయకారునికి మరింత ప్రీతికరమైన మాసమే కదా కార్తీకమాసం. వేకువవేళ నదీస్నానం చేయడం చాలా […]