తాత్కాలికంగా meaning in telugu. తాత్కాలికంగా అంటే అర్ధం ఏమిటి? అప్పటికప్పుడు లేదా ఇప్పటికిప్పుడు కాలం అని అనవచ్చును. ఇది పూర్తిగా అర్ధం కావాలంటే, దీనికి వ్యతిరేక పదం దీర్ఘకాలికంగా అర్ధం తెలియాలి.
దీర్ఘకాలికం అంటే సచ్ లాంగ్ టైం. నిర్ణయించుకున్న ప్రణాళికా సమయం ఎక్కువ కాలం ఉంటే, దానిని దీర్ఘకాలం అంటారు. అయితే తాత్కాలికం అంటే కేవలం అప్పటికే మాత్రమే. లేదా అప్పటి కొద్ది కాలంపాటు అని భావిస్తారు.
చూడండి… ఈ ఉదాహరణలు. తాత్కాలికంగా తొలగించుట. తాత్కాలికంగా వాయిదా వేయడం, తాత్కాలికంగా నిలుపుదల, తాత్కాలికంగా కొనసాగించుట…
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
తాత్కాలికంగా meaning in telugu
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు