Tag Archives: నక్షత్రము యొక్క పాదమును

పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము

పుట్టిన సమయములోనక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు.

మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది.

నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం, గ్రహభావములు, గ్రహ దోషములు మొదలైన విషయాలలో పండితులు జాతకమును తెలియజేస్తూ ఉంటారు. దేనికైనా పుట్టిన సమయంలో నక్షత్రము మరియు పాదము చాలా ముఖ్యమైతే, ఇంకా లగ్నము మరియు ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు.

27 నక్షత్రములు, ఆయా నక్షత్రములకు అధిదేవతలు, ఆయా నక్షత్రముల యొక్క గణము, జాతి, నక్షత్రముననుసరించి చెప్పబడే జంతువు, పక్షి, వృక్షము, రత్నం, నాడి మరియు రాశి పట్టిక ఈ క్రిందగా గమనించగలరు.

నక్షత్రంనక్షత్రాధిపతిఅధిదేవతగణముజాతిజంతువుపక్షివృక్షమురత్నంనాడిరాశి
అశ్వినికేతువుఅశ్వినీదేవతలుదేవగణముపురుషగుర్రముగరుడముఅడ్డసరం,విషముష్టి,జీడిమామిడివైడూర్యంఆదినాడి4మేషము
భరణిశుక్రుడుయముడుమానవగణముస్త్రీఏనుగుపింగళదేవదారు,ఉసిరికవజ్రముమధ్యనాడి4మేషరాశి
కృత్తికసూర్యుడుసూర్యుడురాక్షసగణముపురుషమేకకాకముబెదంబర,అత్తికెంపుఅంత్యనాడి1మేషము-2-4వృషభం
రోహిణిచంద్రుడుబ్రహ్మమానవగణముపురుషసర్పంకుకుటముజంబు, (నేరేడు )ముత్యంఅంత్యనాడి4వృషభం
మృగశిరకుజుడుదేవగణంఉభయసర్పంమయూరముచండ్ర,మారేడుపగడంమధ్యనాడి2వృషభం2మిధునం
ఆరుద్రరాహువురుద్రుడుమానవగణంపురుషశునకంగరుడమురేల,చింతగోమేధికంఆదినాడి4మిధునం
పునర్వసుగురువుఅధితిదేవగణంపురుషమార్జాలం (పిల్లి)పింగళవెదురు,గన్నేరుకనక పుష్యరాగంఆదినాడి1-3మిధునం4కర్కాటకం
పుష్యమిశనిగ్రహంబృహస్పతిదేవగణంపురుషమేకకాకముపిప్పిలినీలంమధ్యనాడి4కర్కాటకం
ఆశ్లేషబుధుడు జ్యోతిషంసర్పమురాక్షసగణంస్త్రీమార్జాలంకుకుటమునాగకేసరి,సంపంగి,చంపకపచ్చఅంత్యనాడి4కర్కాటకం
మఖకేతువుపితృదేవతలురాక్షసగణంపురుషమూషికంమయూరముమర్రివైడూర్యంఅంత్యనాడి4సింహరాశి
పూర్వఫల్గుణిశుక్రుడుభర్గుడుమానవసగణంస్త్రీమూషికంగరుడముమోదుగవజ్రంమధ్యనాడి4సింహం
ఉత్తరసూర్యుడుఆర్యముడుమానవగణముస్త్రీగోవుపింగళజువ్వికెంపుఆదినాడి1సింహం3-4కన్య
హస్తచంద్రుడుసూర్యుడుదేవగణంపురుషమహిషముకాకముకుంకుడు,జాజిముత్యంఆదినాడి4కన్య
చిత్తకుజుడుత్వష్ట్రరాక్షసగణంవ్యాఘ్రం (పులి)కుకుటముతాటిచెట్టు,మారేడుపగడంమధ్యనాడి2కన్య2తుల
స్వాతిరాహువువాయు దేవుడుదేవగణంమహిషిమయూరముమద్దిగోమేధికంఅంత్యనాడి4తుల
విశాఖగురువుఇంద్రుడు,అగ్నిరాక్షసగణంస్త్రీవ్యాఘ్రము (పులి)గరుడమునాగకేసరి,వెలగ,మొగలికనక పుష్యరాగంఅంత్యనాడి1-3తుల4వృశ్చికం
అనూరాధశనిసూర్యుడుదేవగణంపురుషజింకపింగళపొగడనీలంమధ్యనాడి4వృశ్చికం
జ్యేష్టబుధుడుఇంద్రుడురాక్షసగణంలేడికాకమువిష్టిపచ్చఆదినాడి4వృశ్చికం
మూలకేతువునిరుతిరాక్షసగణంఉభయశునకంకుకుటమువేగిసవైడూర్యంఆదినాడి4ధనస్సు
పూర్వాఆషాఢశుక్రుడుగంగమానవగణంస్త్రీవానరంమయూరమునిమ్మ,అశోకవజ్రంమధ్యనాడి4ధనస్సు
ఉత్తరాషాఢసూర్యుడువిశ్వేదేవతలుమానవగణంస్త్రీముంగిసగరుడముపనసకెంపుఅంత్యనాడి1ధనస్సు2-4మకరం
శ్రవణముచంద్రుడుమహావిష్ణువుదేవగణంపురుషవానరంపింగళజిల్లేడుముత్యంఅంత్యనాడి4మకరం
ధనిష్టకుజుడుఅష్టవసుడురాక్షసగణంస్త్రీసింహముకాకముజమ్మిపగడంమధ్యనాడి2మకరం2కుంభం
శతభిషరాహువు జ్యోతిషంవరుణుడురాక్షసగణంఉభయఅశ్వం (గుర్రం)Kకుకుటముఅరటి,కడిమిగోమేధికంఆదినాడి4కుంభం
పూర్వాభద్రగురువుఅజైకపాదుడుమానవగణంపురుషసింహంమయూరముమామిడికనక పుష్యరాగంఆదినాడి3కుంభం1మీనం
ఉత్తరాభద్రశనిఅహిర్పద్యువుడుమానవగణంపురుషగోవుమయూరమువేపనీలంమధ్యనాడి4మీనం
రేవతిబుధుడుపూషణుడుదేవగణంస్త్రీఏనుగుమయూరమువిప్పపచ్చఅంత్యనాడి4మీనం
పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము
https://www.youtube.com/watch?v=2bDL8o6bZJ8
https://www.youtube.com/watch?v=P1hafP4-1YQ

https://www.youtube.com/watch?v=89BBZs5c_Kc
https://www.youtube.com/watch?v=DEaTu0oiUCI
https://www.youtube.com/watch?v=QBamDz0L3a8

https://www.youtube.com/watch?v=HpruDx-MokA
https://www.youtube.com/watch?v=c56I_HTyIhI
https://www.youtube.com/watch?v=LvewhZE0aes
https://www.youtube.com/watch?v=q-To3DplhJ4
https://www.youtube.com/watch?v=AJBy-ieSBDA
https://www.youtube.com/watch?v=x-zW7WkemYg
https://www.youtube.com/watch?v=UxKICR7pnDw
https://www.youtube.com/watch?v=BFrhnxv5mfY