స్మార్ట్ ఫోన్లలో నెంబర్ సిరిస్ లెటర్ సిరిస్ ఏమిటి?

స్మార్ట్ ఫోన్లలో నెంబర్ సిరిస్ లెటర్ సిరిస్ ఏమిటి? మొబైల్ కంపెనీలు, ప్రతి ఏడాది తమ ప్రతి కంపెనీ పేరు మీద ఒక నెంబర్ సిరిస్ విడుదల చేస్తూ, లెటర్ సిరిస్ తో కూడా కొన్ని మోడల్స్ తీసుకువస్తూ ఉంటారు. ఏమిటి ఏ సిరిస్ ఫోన్లు? ఉదాహరణకు సామ్సంగ్ గాలక్సీ ఎస్ సిరిస్, ఏ సిరిస్, ఎం సిరిస్, మరియు ఎఫ్ సిరిస్లలో ఫోన్లను ప్రతి ఏడాది లాంచ్ చేస్తుంది. అలాగే వన్ ప్లస్, రియల్ మి, […]